నారద వర్తమాన సమాచారం
“22-06-2025” సెలవు దినం అయినప్పటికీ కరెంటు బిల్లులు కట్టించుకొనబడును..ఏ ఏ ఓ పి. సందీప్ కుమార్,
నేడు పిడుగురాళ్ల కొండమోడు, దాచేపల్లి కరెంటు ఆఫీసులలో కరెంటు బిల్లులు కట్టించుకొనబడును పిడుగురాళ్ల, దాచేపల్లి విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి 22-06-2025 అనగా ఆదివారం సెలవు అయినప్పటికీ పిడుగురాళ్ల కొండ మోడు ఆఫీసు, దాచేపల్లి కరెంట్ ఆఫీస్ నందు కరెంటు బిల్లులు కట్టించుకొనబడును, కావున విద్యుత్ వినియోగ దారులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరుఅని
ఏ ఏ ఓ పి. సందీప్ కుమార్,
జే ఏ ఓ కె. ఆశీర్వాదం, ఏఈ బి. భగవాన్ కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.