నారద వర్తమాన సమాచారం
ఇరాన్ శాంతికి సహకరించకపోతే దాడులు మరింత తీవ్రం: ట్రంప్
ఇరాన్ శాంతికి సహకరించకపోతే దాడులు మరింత తీవ్రం: ట్రంప్
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. ఇదో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. అణు స్థావరాలపై దాడి విజయవంతమైందని, ప్రపంచాన్ని అణు ముప్పు నుంచి రక్షించేందుకే ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన బాధ్యత ఇరాన్‌దేనని, శాంతికి సహకరించకపోతే, తదుపరి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే గట్టి పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.