నారద వర్తమాన సమాచారం
నేడు రాష్ట్రానికి గడ్కరీ.. 2 NHలు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర పరిధిలో నేషనల్ హైవేలకు సంబంధించి రూ.5,233 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విస్తరణ పనులు పూర్తైన మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండ్లెం జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు.
మరో 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.