నారద వర్తమాన సమాచారం
శ్రీ విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కార అవార్డు అందుకున్న చెన్నుపల్లి శ్రీ నివాసాచారి
శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళాపరిషత్. మరియు ఇండియన్ కల్చరల్ బుక్ ఆ ఫ్ వరల్డ్ రికార్డ్స వారి సంయుక్త ఆధ్వర్యంలో. ది 14/9/2025. న తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట జిల్లా. హుస్నాబాద్ లో రాజేశ్వరి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన. సమావేశంలో విశ్వకర్మ ఐకాన్ జాతీయ అవార్డును. అద్దంకి వాసి ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ కుటుంబఅధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారికి.సిద్దిపేట వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీరజ ధర్మేంద్ర స్వామి. వరల్డ్ గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత. బతుకమ్మ తల్లి గ్రంథకర్త వంగల శాంతి కృష్ణ గారి చేతుల మీదుగా శాలువాతో సత్కరించి. అవార్డును అందించడమైనది.. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి. కుందుర్తి సీతారామాంజనేయులు. పల్నాడు జిల్లా టిడిపి పార్టీ సాధికార కమిటీ. నాయకులు. డి కొండ వెంకటాచారి. ప్రముఖ టింబర్ వ్యాపారవేత్త బోగోలు శ్రీనివాసాచారి. సీనియర్ జర్నలిస్టు కన్నె కంటి శ్రీనివాసచారి సంఘ నాయకులు చోడా వెంకట సుబ్బారావు ఏలూరి వీర బ్రహ్మచారి. లు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందించడమైనది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.