నారద వర్తమాన సమాచారం
నేడు డివిజన్ స్థాయి విద్యుత్ వినియోగదారుల అదాలత్
డివిజన్ స్థాయి విద్యుత్ వినియోదారుల అదాలత్ ను మాచర్ల విద్యుత్ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆపరేషన్ డివిజన్ ఈఈ సింగయ్య తెలిపారు. ఈ అదాలత్ లో విజయవాడ సి జి ఆర్ ఎఫ్ జిల్లా సెషన్స్ మాజీ జడ్జి విక్టర్ ఇమ్మానియేల్ పాల్గొంటారన్నారు. మాచర్ల డివిజన్ స్థాయి విద్యుత్ వినియోదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.