సెల్ టవర్ కంపెనీల ఆరాటం ప్రజల ప్రాణాలతో చెలగాటం
స్థానికులు వ్యతిరేకిస్తున్న ఆగని అధికార ప్రభుత్వ యంత్రాంగం
జనవరి నారద వర్తమానసమాచారం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల వెంకటాద్రిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దుర్గా నగర్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కళ్యాణి గోదాంలో అనుమతులు ఉన్నాయంటూ ఎయిర్టెల్ సెల్ టవర్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ షెల్టర్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షులు పర్వేజ్ డిమాండ్ చేస్తున్నారు ప్రజావాసాలలో సెల్ టవర్ నిర్మాణం వల్ల బాలింతలు వృద్ధులు చిన్నపిల్లలపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని జనావాసాలకు దూరంగా సెల్ టవర్ నిర్మాణం చేయాలని కోరుతున్నారు సెల్ టవర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన ప్రైవేటు గోదాం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గత కొన్ని సంవత్సరాల నుండి స్థానిక ప్రజలు వారి ఇండ్లలో లక్క పురుగులు వ్యాపించడంతో రకరకాల వ్యాధులకు గురవుతున్నామని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన గ్రామపంచాయతీ నాయకుల దృష్టికి తీసుకువచ్చిన తాత్కాలికంగా సమస్యను పరిశీలిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరి స్థానిక ఎమ్మెల్యే స్పందించి అక్రమ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపి స్థానిక ప్రజలను రేడియేషన్ సమస్యలను కాపాడాలని కోరుతున్నారు స్థానిక గ్రామపంచాయతీ అధికార పార్టీ నాయకుల అండదండలతో యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతుందని ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక సెల్ టవర్ నిర్మాణం చేయాలంటే ప్రభుత్వపరంగా కొన్ని నిబంధనలు పాటించాలని కానీ వాటి విరుద్ధంగా మరియు అతి సమీపంలో రైల్వే ట్రాక్ ఉన్నా కూడా పట్టించుకోకుండా అక్రమంగా అసలు ఎవరు నిర్మాణం చేస్తున్నారని వెంటనే నిర్మాణం వలన ఆపాలని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు దీనిపై అధిక రంద్రం స్పందించకుంటే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అక్రమ టవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా అధికార యంత్రం కళ్ళు తెరచి అక్రమశిల టవర్ నిర్మాణాన్ని ఆపాలని కోరుతున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







