మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్యకు ప్రశంసా పత్రం
నారద వర్తమాన సమాచారం/ నల్గొండ జిల్లా
77వ గణతంత్ర దినోత్సవా న్ని పురస్కరించుకొని నల్గొండ లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్యకు ప్రశంసా పత్రం అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం, ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవర్ చేతులమీదుగ ఆయన ప్రశంసాపత్రాన్ని స్వీకరించారు. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మయ్య సేవలను అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







