నారద వర్తమాన సమాచారం
బాణా సంచా గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు పాటించండి: జాయింట్ కలెక్టర్ సంజనా సింహా
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలకు అవకాశం లేకుండా జిల్లాలోని బాణాసంచా గోడౌన్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం చిలకలూరిపేటలోని సీ మార్ట్ గోడౌన్ ను తనిఖీ జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి, ఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








