నారద వర్తమానం సమాచారం
ఏపీలో ఇంధన పరిస్థితి మెరుగుపడుతుంది : పౌరసరఫరాల శాఖ
ఒక ఆయిల్ కంపెనీ ఏకపక్ష నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది అని డిపార్టుమెంట్ కమిషనర్ కన్నబాబు.
తెలిపారు
ఇంధన సరఫరాపై సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల సమీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్న ఆయన
కేవలం సరఫరాలోనే ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించారు. అదేవిధంగా ఎక్కడే గాని డీజిల్, పెట్రోల్ బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ కన్నబాబు సూచించారు!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








