నారద వర్తమాన సమాచారం
పోలీసు కస్టడీకి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి …!
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను మూడు రోజుల పాటు గుంటూరు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బ్యాలెట్ బాక్సుల తరలింపు వివాదంలో ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై అప్పిరెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కేసులో మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








