నారద వర్తమాన సమాచారం
భారత ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి బిజెపి మోర్చా కో ట్రెజరర్ నారాయణదాసు జ్యోతి రమణ…!
ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశానుసారం మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి ఆదేశానుసారం బెంగాల్ లోని దార్బాలో ఓటర్ మీటింగులో కాంగ్రెస్ కార్యకర్తలు మన భారత దేశ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ తల్లిహీరా బెన్ ని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ఉన్నందున వనపర్తి నుంచి మహిళా మోర్చా కో ట్రెజరర్ నారాయణదాసు జ్యోతి రమణ వెళ్తుందని ముందస్తుగా వనపర్తి టౌన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా నారాయణదాసు జ్యోతి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నరేంద్ర మోడీ కి బిజెపి కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని , రాబోయే రోజుల్లో భారత దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తమ ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు, పోలీసుల అరెస్టు చేసిన వారిలో నారాయణదాసు జ్యోతి , రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ ,జిల్లామహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుగురు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, జిల్లా కార్యదర్శి సరోజ,ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.