నారద వర్తమాన సమాచారం
కోదాడలో నకిలీ సిగరెట్, కాఫీపొడి రాకెట్ గుట్టురట్టు……
హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తూ… కోదాడలో విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు…….
సుమారు రూ. 3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ, సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం……
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకింగ్లు చేస్తూ వినియోగదారులకు టోకరా వేస్తున్నట్లు పోలీసుల గుర్తింపు…..
వెంకటేశ్వర నగర్‌లో పట్టణ CI శివశంకర్ నాయక్ చేసిన ఆకస్మిక దాడుల్లో బయటపడ్డ ఈ దందా వ్యవహారం……
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్…..
కేసు నమోదు, సూత్రధారులు పాత్రధారులపై పోలీసుల నిఘా పెట్టారు ……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








