జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ జె డి సత్యనారాయణ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 20,
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పి.రాజభాను చంద్ర ప్రకాశ్ ను శనివారం రోజు సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్ జె డి కె.సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్ ఎం డి స్కూల్ కాంప్లెక్స్ లో ఉపాధ్యాయుల జీతాల రికవరీ పేరిట నిధులు గోల్ మాల్, లీవు లో ఉన్న ఉపాధ్యాయులకు శాలరీ బిల్లు దాదాపు పది లక్షల వరకు ట్రెజరీ లో చెల్లించకుండా స్వాహా చేయడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నందున ఎల్ ఎం డి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ , తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజ భాను చంద్ర ప్రకాశ్ పై సస్పెన్షన్ వేటు పడింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.