తెలంగాణ
ఓ ఎస్.ఐ విలేకరులపై బూతు పురాణం.
ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్.?
నారద వర్తమాన సమాచారం:ఆర్మూరు:ప్రతినిధి
ఎస్సై పై కేసు పెట్టడానికి నిరాకరించిన ఆర్మూర్ సీ.ఐ అవసరమైతే విలేకరుల పైన కేసులు పెడతా….? ఎస్సైని వెంటనే విధులనుంచి ఉన్నంతాధికారులు తొలగించాలని డీ.జే.ఎఫ్ స్టేట్ మీడియా సెక్రటరీ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఒరేయ్ బామ్మర్ది బాడకౌ లంజా కొడకా ఒరేయ్… కాల్చి పడేస్తా నేను ఎవరనుకున్నావురా ఎస్సైని బంచత్ నా బిడ్డను ఇచ్చిన అల్లుడిని వేధిస్తావురా.? ఒరేయ్ ఆర్మూర్ పోలీసులు పీకుతున్నారా.? యాడికి రమ్మంటావు చెప్పురా నీ ఆర్మూర్ నడి రోడ్ మీదికి 100 మందిని తీసుకొని వస్తా యాడికి రమ్మంటావో చెప్పురా.? నేను ఆదిలాబాద్ అడవి బిడ్డను రా… అనీ జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఎస్.ఐ రవీందర్ నోటి నుంచి వచ్చిన పచ్చి బూతు మాటలు ఇవి. ఖాకి డ్రెస్ వేసుకుంటే తాను ఏది చేసినా చెల్లుతుంది అంటే అహంకారంతో ఆ ఎస్సై నోటి నుంచి బూతు మాటలు వచ్చాయి. పోలీస్ శాఖ తలదించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఉన్నంతాధికారులు సైతం ఎంతో మర్యాదగా వ్యవహరిస్తుంటే బాధ్యతగల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జక్కుల రవీందర్ మాట్లాడిన బూతు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకు గొడవ ఎందుకు.?నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ వెనుక చందూరి పద్మావతి నూతన నిర్మిస్తుంది.అయితే ఆ ఇంటి నిర్మాణం అనుమతికి విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణం చేస్తున్నారని విలేకరులు వెళ్లి ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అక్రమ నిర్మాణం పై ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫిర్యాదు. అనుమతులు లేని ఆ భవనాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణం పై చర్యలు మున్సిపల్ నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం నిర్మించలేదని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. పెర్కిట్ లోని ఎమ్మార్ గార్డెన్ వెనుక చందూరి పద్మావతి మూడు అంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ నుంచి అనుమతి పొందారని గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలాంటి కట్టడాలు చేయకుండా పార్కింగ్ కోసం వదలవలసి ఉంటుందని ఆయన వివరించారు.మున్సిపల్ ద్వారా తీసుకున్నా అనుమతి ప్రకారం కాకుండా దానికి విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ కమిషనర్ పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ వెనుక నిర్మిస్తున్న కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలసి పరిష్కరించారు. అనుమతి ప్రకారం మూడంతస్తుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా నాలుగవ అంతస్తులో అక్రమంగా పెంట్ హౌస్ ను నిర్మించారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. మున్సిపల్ అనుమతి ప్రకారం సెట్ బ్యాక్ లేకుండా చేశారన్నారు.అక్రమ నిర్మాణం చేస్తున్న యజమాన్యురాలు పద్మావతికి నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలిపారు.మున్సిపల్ కమిషనర్ రాజు.
బూతు మాటలు మా మాట్లాడిన ఎస్సై పై ఫిర్యాదు చేసిన విలేకరులు. బూతు పదాలతో తమను దూషించిన ఎస్సై రవీందర్ పై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు విలేకరులు చేశారు.అయితే…. డబ్బులు అడిగారని ముందుగా మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని పరోక్షంగా ఆ ఎస్.ఐ కి అనుకూలంగా పోలీస్ అధికారులు మీ విలేకరుల పైనే ఐ.పీ.సీ సెక్షన్ 384 కేసు నమోదు చేస్తానని ఆర్మూర్ సీ.ఐ మాట్లాడుతున్నారంటూ విలేకరులు ఏది ఏమైనా తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే…. కానీ బాధ్యతగల ఎస్సై హోదాలో ఉన్న జక్కుల రవీందర్ శేట్టి బూతు మాటలకు సామాన్యులు సైతం విస్తుపోతున్నారు.ఈ విషయం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిందే….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.