నారద వర్తమాన సమాచారం
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సినీనటి జిత్వాని
ఎస్.ఐ పాపారావు ను చూడగానే – !
ఆరోజు చాలా చేసావ్.అన్ని మర్చిపోలేను.మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా
ఆరోజు కనీసం దయ చూపకుండా తీవ్రంగా ఎస్సై పాపారావు తో.బాధిత వ్యక్తి సినీనటి జేత్వానీ అన్నారు.దీనితో పోలీసులు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. శుక్రవారం ఇబ్రహీంపట్నం స్టేషన్ లో.ఎస్సై పాపారావూ ని చూడగానే జేత్వానీలో ఆవేదనతో ఒక్కసారిగా బైటకు వచ్చింది.వైసీపీ ప్రభుత్వంలో ముంబాయి నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్ కు తీసుకు వచ్చిన సమయంలో ఒక్కో పోలీసు అధికారి,సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు కళ్ళ ముందు మొదలాడింది.అక్కడే ఎస్.ఐ పాపారావు కనపడటంతో ఆమె అతన్ని చూసి చాలా ఆవేదన చెంది మాట్లాడింది
(మరొక పక్క ఆక్రందనతో ఆగ్రహం కావచ్చు..)సినీనటి ఎస్సై పాపారావు పై.ఇబ్రహీంపట్నంలో ఈ స్టేషన్లో గత ఐదేళ్లుగా పాపారావు అప్పటి మంత్రి జోగి రమేష్ అండతో ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయిఈ ఫోటో చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.