కరెంట్ షాక్ తో యర్రగుంట చిన్న గురవయ్య మృతి.
నారద వర్తమాన సమాచారం: జి కొండూరు:ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు గ్రామ నివాసి ఎర్రగుంట చిన్న గురవయ్య.
ఎన్టీఆర్ జిల్లా: నిడమానూరు గ్రామం ఊరి చివరన నారాయణ కాలేజీ దగ్గరలో బిల్డింగును నిర్మించడం జరుగుతుంది. బిల్డర్ వెంకటరత్నం సైట్ ఇంజినీరింగ్ నెహ్రు పర్యవేక్షణలో బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. ఈ యొక్క బిల్డింగుకు రాడ్ బిల్డింగ్ పనిచేయుచుటకు వెలగలేరు గ్రామం నుండి కొంత మంది కూలీలు పొట్ట కుట్టి కోసం వెళ్లి అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ రాడ్ బెండింగ్ పని చేయడం జరుగుతుంది. ఈ పనిలో భాగంగా పనిచేస్తూ ఉండగా అక్కడే రాడ్లు కు వేలాడా దేసి ఉన్న కరెంటు తీగలకు తగిలి యర్రగుంట చిన్న గురవయ్యకు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ సంఘటన 29.03.2024 న అర్ధ రాత్రి షుమారు 12:20 గంటలకు జరిగింది.తన తోటి కార్మికులు షాక్ కు గురై నారు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు దిగబ్రాంతి కి గురై కన్నీటి పర్యంతమైనారు. యర్రగుంట చిన్న గురవయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె .ఇంటికి పెద్ద దిక్కు ఆవడం వలన కుటుంబ సభ్యులు అందరూ బోరున వినిపిస్తూ మాకు దిక్కెవరు అంటూ కన్నీరు మున్నీరైనారు. యర్రగుంట చిన్న గురవయ్య కి ఇద్దరు కుమారులు .వీరంతా ఎస్సీ మాదిగ కుటుంబంనకు చెందిన పేదవారు. విషయం తెలుసుకో ని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వన్ని వేడుకొనుచున్నాము.
ఈ కార్మికులు అందరూ చదువు రాని నీరాక్షారస్యులు. భీల్డింగ్ యాజమాన్యం నీ ర్లక్ష్యం గా భావిస్తు.వారిపై తగిన చర్య తీసుకో వలసింది గా కోరుచున్నాము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.