లిల్లీపుట్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే
నారద వర్తమాన సమాచారం,
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్,29.
ఆర్మూర్ పట్టణంలో గల వెంకటేశ్వర కాలనీలో ని లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే స్కూల్ డే లాగా పెద్దగా ఘనంగా జరిపారు.
పిల్లలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్య పెరుగుదలకు కూడా ముఖ్యమే అని శారీరక మానసిక అభివృద్ధి నిజమైన విద్యాని డాక్టర్ శ్రీనివాస్ వన్నెల్లాస్ తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలియజేయడం జరిగింది. ఆర్మూర్ వెంకటేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల శాఖ విద్యాధికార అయినటువంటి ఎం .ఈ. ఓ, పి .రాజగంగరామ్ హాజరు కావడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. చదివంటే కేవలం ఉపాధ్యాయుడి పాత్రనే కాకుండా తల్లిదండ్రులది సమాజాన్ని ఎంత పాత్ర ఉంటదో కూలంకుషంగా వివరించడం జరిగింది. అరవింద్ సార్ సైకాలజిస్ట్ ఆర్ట్ ఆఫ్ పేరెంట్ హలో భాగంగా తల్లిదండ్రుల పాత్ర విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు.
చదివంటే కేవలం ర్యాంకులు కాదని
జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పోరాడే శక్తి అని తెలియజేశారు.విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ , ప్రిన్సిపల్ రామగిరి దాస్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.