నారద వర్తమాన సమాచారం
బూటకపు ఎన్ కౌంటర్ నిరసనగా రేపు మావోయిస్టుల బంద్
తెలంగాణ
ఛత్తీస్ ఘడ్
:మే 25
ఛత్తీస్‌గడ్ జిల్లాలో ఈరోజు మావోయిస్టుల కరపత్రం.. అలజడిరేపింది. ఛత్తీస్ గఢ్‌లో రేపు బంద్‌కు పిలుపునిస్తూ.. కరపత్రం.. బ్యానర్లు విడుదల చేశారు.
ఆవపల్లి-ఉసూరు.. బీజా పూర్-ఉసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని ఆ కరపత్రా ల్లో.. బ్యానర్లలో మావోయి స్టులు పేర్కొన్నారు.
మే 10న పిడియాలో జరిగి న, ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు 12 మంది నక్స లైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 10 మందిని గ్రామస్థులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్‌కు పిలుపునిచ్చారు.