బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని
బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా…
బిజెపి ఓబీసి మోర్చా విశ్వకర్మ సెల్ జిల్లా అధ్యక్షుడు సతీష్ చారి
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి
రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న దానికి నిరసన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా విశ్వకర్మ సెల్ జిల్లా అధ్యక్షులు సతీష్ చారి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధికార ప్రతినిధి కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మాదా స్వామి యాదవ్ జిల్లా అధ్యక్షులు తోట బాలరాజు జిల్లా జనరల్ సెక్రెటరీ కాసర్ల రాజలింగం, టీ రమేష్ రావు కామారెడ్డి పట్టణ ఓబిసి అధ్యక్షులు ఉప్పు లక్ష్మీపతి జనరల్ సెక్రెటరీ నిట్టు రఘు కామారెడ్డి రూరల్ ఓబీసీ అధ్యక్షులు పంపరి నర్సింలు పట్టణ ఉపాధ్యక్షులు చిరంజీవి రాజు మహేందర్ మరియు జిల్లా నాయకులూ సబ్బని శ్రీనివాస్ పట్టణ రూరల్ ఓబీసీ అన్ని మండలం అధ్యక్షులు కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో ఓబీసీ పదధికారులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.