Tuesday, January 14, 2025

సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరిపిన పల్నాడు జిల్లా పోలీసులు….


నారద వర్తమాన సమాచారం

సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరిపిన పల్నాడు జిల్లా పోలీసులు

సంక్రాంతి సంబరాలలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ .

ఈరోజు పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు పల్నాడు జిల్లా కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది.

ఈ సంక్రాంతి పండుగ సంబరాల సందర్భంగా

🎤  పల్నాడు జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ…
సంక్రాంతి భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రధానంగా రైతుల పండుగ గా పరిగణించబడుతుంది .
సంక్రాంతి పండుగను Harvest Festival గా పిలువబడుతుందనీ, ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతలను తెలపడానికి మరియు కొత్త పంటలను స్వాగతించడానికి నిర్వహించబడుతుందనీ తెలిపారు.

పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు మొట్టమొదటిసారిగా పోలీసు కుటుంబాల మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎస్పీ  తెలిపారు.

పల్నాడు జిల్లా నందు పోలీసు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం అనేది ఒక ఛాలెంజ్ లాంటిదని, దానిని ప్రస్తుతం పోలీసు అధికారులు మరియు సిబ్బంది శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నందుకు వారిని అభినందించడం జరిగింది.

ఎస్పీ  పల్నాడు జిల్లా నందు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి గత సంవత్సరం(2024) ఈ క్రింది విభాగాలలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులకు సిబ్బందికి రివార్డులు,మెమోంటో లు మరియు సర్టిఫికేట్ లను అందించడం జరిగింది.

1) Maintenance of police station building and premises.

2) Best investigator

3) Best Detection in a property Crime

4) Best CI(SHO)

5) Best Circle

6) Best Si

7)Best ASi

8) Best Head Constable

9) Best Writer

10) Best Constable

11) Best Court Constable

12) Best Reception

13) Best CCTNS

14) Best Driver

15) Best HG

16) Best in DCRB

17) Collection of information and timely communication to superior officer

18)Cyber Crimes

19) best supporting officer for investigation

ఈ కార్యక్రమంలో  ఎస్పీ తో పాటు అదనపు ఎస్పి (పరిపాలన) జే.వి సంతోష్  నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు  సత్తెనపల్లి డిఎస్పి హనుమంతరావు , గురజాల డిఎస్పి జగదీష్ , జిల్లాలోని పోలీస్ స్టేషన్ SHO లు,సిఐ లు, ఎస్సైలు, ఎస్ బి 1 సిఐ బి సురేష్ బాబు
ఎస్ బి 2 సీఐ పి.శరత్ బాబు మరియు ఆర్.ఐ లు పోలీస్ అధికారుల మరి సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ

కార్యక్రమమునకు విచ్చేసిన పోలీసు కుటుంబ సభ్యులకు పల్నాడు జిల్లా ఎస్పీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading