నారద వర్తమాన సమాచారం
అయోధ్య
టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించన ఛైర్మన్ బీఆర్ నాయుడు
టిటిడి చైర్మన్ అయోధ్య పర్యటనలో భాగంగా ఈరోజు అయోధ్య బాలరాముడికి టిటిడి తరపున పట్టువస్త్రాలు సమర్పించిన బిఆర్ నాయుడు దంపతులు.
” పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం కోసం ప్రయగ్ రాజ్ లోని టిటిడి తాత్కాలిక నుంచి అయోధ్యకు వచ్చిన స్వామి వారి విగ్రహాలు.
టిటిడి చైర్మన్ వెంట బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.