నారద వర్తమాన సమాచారం
కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌కుమార్
పోలీస్‌శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్రవేశారు
ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేశారు
డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేశారు
కొత్త డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
ఏపీ డీజీపీగా నా శక్తి మేర పనిచేస్తా
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్యలుంటాయి
ఫ్రెండ్లీ పోలీసింగ్, టెక్నాలజీ కొనసాగిస్తాం..
_గుప్తా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.