నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్.. టికెట్ రేట్ రూ.600
విడుదలైన రోజు నుండి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కండిషన్
ఆ కండిషన్ ప్రకారం 20 శాతం అఖండ2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చారా లేదా అనేది తేలాల్సి ఉంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







