మానవత్వం చాటుకున్న వేములపల్లి ఎస్సీ కాలనీ యువకులు
వేములపల్లి
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి :బంధన కంటి: శంకర్
వేములపల్లి గ్రామం SC కాలనికి చెందిన దాసరి యల్లమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ పనిచేసుకోలేని పరిస్థితిల నెలకొన్న సందర్బంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నదని తెలుసుకుని కాలనీ యువకులు వారి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసరాల సరుకులు ఈరోజు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ మెంబర్ మాతంగి సుదీర్ ఏబిఆర్ యూత్ అధ్యక్షుడు పుట్టల మధు ,దైద రాజు(కరెంట్),బొంగర్ల వినోద్(కరెంట్),పుట్టల చిన్న, ,పుట్టల రేవంత్ కుమార్,బోస్క బాలకృష్ణ, పుట్టల సతీష్(మచ్చ),జాన్ సన్నీ, పగడాల చందు,పుట్టల శ్రీను(DCM)పుట్టల సుధాకర్(సుమో)పుట్టల జానయ్య,బొంగర్ల రవి పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







