నారద వర్తమాన సమాచారం
కలెక్టర్ ప్రతిరోజూ హాస్పటల్ పనులను పర్యవేక్షించాలి: సీఎం రేవంత్ రెడ్డి
గ్రీన్‌ఛానల్‌లో నిధులు ఇస్తున్నా పనుల్లో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. వచ్చే 30 రోజుల్లో 24 గంటలపాటు పనులు జరగాలని ఆదేశించారు. సీఎంవో అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ సమీక్షించాలని సూచించారు. కలెక్టర్ ప్రతిరోజూ ఆస్పత్రి పనులను పర్యవేక్షించాలన్నారు. వరంగల్ ఆస్పత్రిలో త్వరలో ఓపీ సేవలు ప్రారంభించాలని, సనత్‌నగర్ టిమ్స్‌లో సాఫ్ట్ క్వార్టర్స్ పనులు ప్రారంభించి, నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








