నారద వర్తమాన సమాచారంపేదవాడి రేషన్ బియ్యం మాఫియాకు వరం….నిర్మూలన చేయాల్సిన అధికారులు
నిద్రావస్థ వీడేదెప్పుడుపల్నాడుముఖ్యమంత్రి చంద్రబాబు
పేద ,బడుగు ,బలహీన వర్గాల కు రేషన్ బియ్యం ఇస్తూ రేషన్ లబ్దిదారుల మెాహంలో ఆనందం స్థిర స్థాయిగా నిలిచిపోవాలని
ముఖ్యమంత్రి చూస్తుంటే అధికారులు ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు పొడిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదనటానికి మాచవరం, తుమ్మలచెరువు , దాచెపల్లి, బెల్లంకొండ ,రాజుపాలెం, మండలం లోని దళారులు
ఇష్టారాజ్యంగా అక్రమ రేషన్
బియ్యం నకరికల్లు తదితర ఏరియాలకు
తరలిస్తుంటే మండల అదికారులు మామూళ్ళ మత్తులో మూల్గుతున్నారా అన్న సందేహాలు మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ మాఫియా తో ప్రభుత్వం
పై మాయని మచ్ఛ గ్రామ గ్రామాల్లో ద్రావకం లా ఆవహించి కళంకితంగా తయారవుతుంది.రాత్రి వేళల్లో అప్పి ఆటోల్లో ను లారీల్లో అక్రమ రేషన్ తరలిస్తూ లాభాలు గడిస్తున్న
మాఫియా వారు కార్యాలయాలల్లో మకుటం లేని మహరాజులు లా
వెలుగొందుచూ పేద ,బడుగు, బలహీన వర్గాల అభ్యున్న
తికి తూట్లు పొడుస్తున్నారని. ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.