వయసేమో చిన్నది ఈ వికలాంగుడి మనసేమో పెద్దది
ప్రముఖ సామాజికవేత డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లిరోజు సందర్భంగా వేములవాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోని రోగులకు అరటిపండ్ల పంపిణీ చేసిన వికలాంగుడు ఓదెల నరేష్
నారద వర్తమాన సమాచారం
మే 25,
మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ఈరోజు డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లిరోజు సందర్భంగా వారి మీద ప్రేమ అభిమానంతో వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ లో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇలా పుట్టినరోజులు పెళ్లి రోజులు సందర్భంగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుండి కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజులు పుట్టినరోజులు సందర్భంగా వికలాంగుడు ఓదెల నరేష్ తన అభిమానాన్ని చాటు కుంటున్నాడు. నరేష్ తల్లిదండ్రులు వృద్ధులు అయిన కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ మీద ప్రేమాభిమానాలతో తనవంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ వికలాంగుడు ఓదెల నరేష్ వయసు చిన్నదైనా కానీ ఆయన మనసు మాత్రం చాలా పెద్దది కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ లను ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వికలాంగుడు ఓదెల నరేష్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.