Friday, November 22, 2024

మీ భద్రతే మా బాధ్యత పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐ పీ ఎస్

నారద వర్తమాన సమాచారం

మీ భద్రతే మా బాధ్యత

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం
నరసరావుపేట

  • పల్నాడు జిల్లా ప్రజలకు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ 
  • తెలియజేయునది ఏమనగా దసరా పండుగ సందర్భంగా ఎవరైనా మీ ఇంటిని వదిలి ఎక్కడికైనా వెళ్తుంటే అట్టి సమాచారాన్ని అనగా మీరు ఏ రోజు నుండి ఏ రోజు వరకు మీ ఇంటికి తాళం వేసి వెళుతున్నారు అనే సమాచారాన్ని పోలీస్ స్టేషన్ నందు గాని లేదా LHMS AP POLICE యాప్ లోకి వెళ్లి మీ వివరాలు, చిరునామా, సెల్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న ఎడల మీరు ఊరు వెళ్లి వచ్చేంతవరకు సీసీ కెమెరా పర్యవేక్షణలో మీ ఇంటి మీద నిగా ఉంచబడుతుంది
  • తాళం వేసి ఉన్న మీ ఇంటి భద్రత కోసం పోలీస్ వారు అందిస్తున్న ఉచిత సేవను ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్  తెలియజేయడం జరిగింది

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version