నారద వర్తమాన సమాచారం
కేతిరెడ్డి భూబాగోతాలపై కొరడా
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకుని ఉన్న చిక్కవడియార్ చెరువును ఆక్రమించారంటూ నీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య వసుమతికి నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ భూములు, చెరువు కలిపి మొత్తంగా 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఏడు రోజుల్లోగా కబ్జాచేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులోని నిర్మాణాలు, పంటలను స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.